Surprise Me!

బ్రతికించండయ్యా...Fish Venkat భార్య ఆవేదన | Fish Venkat Health Update | Filmibeat Telugu

2025-07-10 24 Dailymotion

Disclaimer : This video contains disturbing visuals that may not be suitable for all audiences. Viewer discretion is strongly advised.

Fish Venkat's health condition is critical. He is undergoing treatment at RBM Hospital. His family, who are facing financial difficulties, is waiting for a helping hand. Someone from the film industry is requested to respond and help Fish Venkat with his medical treatment. Fish Venkat's wife is requesting that her husband be saved. She is requesting donors to come forward and help as the medical expenses will be huge. She said that her husband should undergo a kidney transplant. Fish Venkat's daughter is requesting that her father be helped.
ఫిష్ వెంకట్ పరిస్థితి ఆరోగ్యం విషమంగా ఉంది. ఆర్బీఎం ఆస్పత్రిలో చికిత్స పోందుతున్నారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఆయన కుటుంబం ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తోంది. సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరైనా స్పందించి ఫిష్ వెంకట్ వైద్యానికి సాయం చేయాలని కోరుతున్నారు. తన భర్తను బతికించాలని ఫిష్ వెంకట్ భార్య కోరుతున్నారు. వైద్యానికి భారీగా ఖర్చు అవుతుందని దాతలు ముందుకొచ్చి సాయం చేయాలని కోరుతున్నారు. తన భర్తకు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించాలని చెప్పారు. తన తండ్రికి సాయం చేయాలని ఫిష్ వెంకట్ కూతురు కోరుతున్నారు.
#fishvenkat
#tollywoodnews
#fishvenkatwife
#fishvenkathealth
#megastarchiranjeevi

Also Read

మాస్ మహారాజా కూతురు టాలీవుడ్ ఎంట్రీ.. ఏ సినిమానో తెలుసా? :: https://telugu.filmibeat.com/whats-new/raviteja-daughter-tollywood-entry-as-producer-here-is-details-154911.html?ref=DMDesc

బాలీవుడ్ స్టార్ తో శ్రీలీలా డేటింగ్! కన్ఫమ్ చేసిన హీరో తల్లి? :: https://telugu.filmibeat.com/heroine/actress-sreeleela-dating-rumours-with-bollywood-actor-here-is-reason-for-it-153665.html?ref=DMDesc

బెయిల్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా.. జడ్జి ఎదుట గుండెలు బాదుకొన్న పోసాని! :: https://telugu.filmibeat.com/politics/actor-and-ysrcp-leader-posani-krishna-murali-gets-emotional-in-court-during-bail-trail-153659.html?ref=DMDesc



~PR.364~VR.238~ED.398~CA.43~